రౌడీ హీరో ఫ్యాన్స్ లో రష్మిక మందన్న-విజయ్ దేవేరుకోండ కాంబినేషన్ కి సెపరేట్ క్రేజ్ ఉంది. గీత సుబ్రహ్మణ్యం సినిమా నుంచి స్టార్ట్ అయిన ఈ కాంబినేషన్… మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నారు. ఈ పెయిర్ కి చాలా మంచి పేరొచ్చింది. ఆ తర్వాత చేసిన డియర్ కామ్రేడ్ సినిమా కూడా రిజల్ట్ తేడా కొట్టిందేమో కానీ రష్మిక-విజయ్ దేవరకొండ కాంబినేషన్ కి మాత్రం మంచి క్రేజ్ తెచ్చింది. సినిమాల్లోనే కాదు బయట కూడా మంచి…