Rashmika : రీసెంట్ గా రష్మిక మీద ఓ రేంజ్ లో ట్రోల్స్ వచ్చాయి. ఆడవాళ్ల లాగే మగవారికి కూడా పీరియడ్స్ ఉంటే అప్పుడు ఆ బాధ వాళ్లకు తెలిసేదని ఆమె చేసిన కామెంట్స్ పెద్ద దుమారమే రేపాయి. రష్మిక మీద చాలా మంది నెటిజన్లు ఫైర్ అయ్యారు. మగవాళ్లు ఎంత కష్టపడుతున్నారో ఒకసారి చూడు.. ఫ్యామిలీని మొత్తం పోషించేది మగవారే అంటూ ఏకిపారేశారు. అసలు మగవారంటే ఎందుకంత చులకన అన్నట్టు ట్రోల్స్ చేశారు. ఈ ట్రోల్స్…
Rashmika : నేషనల్ క్రష్ రష్మికను కన్నడ ఇండస్ట్రీ బ్యాన్ చేసిందనే వార్తలు ఎక్కువగా వినిపిస్తోంది. ఆమె నటించిన థామా సినిమా అక్టోబర్ 21న రిలీజ్ కాబోతోంది. అయితే ఈ మూవీ కన్నడలో రిలీజ్ కావట్లేదని.. మిగతా అన్ని చోట్లా రిలీజ్ అవుతోందనే ప్రచారం జరుగుతోంది. కానీ అధికారికంగా ఎలాంటి ప్రకటనలు అయితే రాలేదు. తాజాగా ఈ రూమర్లపై రష్మిక స్పందించింది. తనను ఏ ఇండస్ట్రీ బ్యాన్ చేయలేదని తెలిపింది. అన్నీ తప్పుడు సమాచారాలే ప్రచారం చేస్తున్నారని..…
తెలుగు ఇండస్ట్రీలో ‘ఛలో’ సినిమాలో అడుగుపెట్టి ఓవర్‌నైట్ స్టార్‌గా ఎదిగిన రష్మికా మందన్న, ‘పుష్ప 2’, ‘యానిమిల్’, ‘ఛావా’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్స్‌తో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించుకుంది. ప్రస్తుతం ఆమె వద్ద అరడజను ప్రాజెక్ట్స్ ఉన్నాయి. కన్నడలో పుట్టి పెరిగిన రష్మిక ‘కిరిక్ పార్టీ’ తో కెరీర్ ప్రారంభించి, ఇప్పుడు భాషలకు, ప్రాంతాలకు పరిమితి కాకుండా తన నటన ద్వారా అన్ని ఇండస్ట్రీల్లో గుర్తింపు పొందింది. Also Read : Kajal : కాజల్ కొత్త…