Rashmika : రష్మిక చేసే కామెంట్లు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంటాయి. తాజాగా ఆమె నటిస్తున్న మూవీ ది గర్ల్ ఫ్రెండ్. రాహుల్ రవీంద్రన్ డైరెక్ట్ చేస్తున్నాడు దీన్ని. ఇందులో రష్మికకు జోడీగా దీక్షిత్ శెట్టి నటిస్తున్నాడు. ఈ సినిమా నవంబర్ 7న థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్లు జోరుగా చేస్తున్నారు. తాజాగా సింగర్ చిన్మయితో మూవీ టీమ్ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో చిన్మయి ఓ రాపిడ్ ఫైర్ ప్రశ్న…