బుల్లితెర యాంకర్ రష్మీ గౌతమ్ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. బుల్లితెర యాంకర్ ‘రష్మీ గౌతమ్’ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంటారు. తనకి సంబంధించిన విషయాలను షేర్ చేస్తూ.. ఎప్పుడు ఏదొక వార్తతో వార్తల్లో నిలుస్తుంది.. అందులోనూ ఆమెకు జంతువులు అంటే మహా ఇష్టం… వాటికి ఏమైనా కష్టం కలిగితే అసల�