స్టార్ హీరోయిన్స్ తమన్నా ,రాశి ఖన్నా ప్రధాన పాత్రలలో నటిస్తున్నకోలీవుడ్ హారర్ మూవీ “అరణ్మనై 4 ” .పాపులర్ యాక్టర్ కమ్ డైరెక్టర్ సుందర్ సి ఈ చిత్రంలో స్వయంగా నటించి దర్శకత్వం వహించారు..ఈ సినిమా తెలుగులో “బాక్” అనే టైటిల్‌తో వస్తుంది . ఈ చిత్రం రెండు భాషల్లో మే ౩న విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న నేపథ్యంలో ఈ చిత్ర యూనిట్ప్ర మోషన్స్‌లో బిజీగా మారిపోయింది. ప్రమోషన్స్‌లో భాగంగా మేకర్స్ ఇటీవలే లాంఛ్…
హీరోయిన్ రాశి ఖన్నా గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఒకప్పుడు తెలుగులో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నఈ అమ్మడు ఇప్పుడు బాలీవుడ్ లో మాత్రమే సినిమాలు చేసుకుంటూ వస్తుంది.. ఇటీవల నటించిన భారీ యాక్షన్ మూవీ యోధ.. థియేటర్లలో రిలీజ్ అయి నలభై రోజులు అయ్యింది.. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది..శుక్రవారం అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా ఓటీటీ ఆడియెన్స్ ముందుకొచ్చింది. సరికొత్తగా వచ్చిన ఈ కథ ప్రేక్షకులను అలరించలేక పోయింది… దాంతో…
ప్రవీణ్ కంద్రెగుల దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ‘సినిమా బండి’. మే 14న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. శుక్రవారం ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ ప్రముఖులతో పాటు ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటోంది. ట్రైలర్ హానెస్ట్ గా, ఇన్నోసెంట్ గా ఉంటూనే నవ్వులు కురిపిస్తోందంటూ సమంత, రకుల్ ప్రీత్ సింగ్, రాశి ఖన్నా, సందీప్ కిషన్, మనోజ్ బాజ్పాయి తదితరులు ప్రశంసల వర్షం కురిపించారు. ఇక ‘సినిమా బండి’ ట్రైలర్…