Home
Rashid Khan
Rashid Khan News
-
AFG vs IND: నేడే భారత్-ఆఫ్ఘాన్ మ్యాచ్.. బుడ్డోడిని ఆడిస్తారా?.. లైవ్ స్ట్రీమింగ్, టైమ్, జట్ల పూర్తి వివరాలు ఇవే..
India vs Afghanistan T20: నేటి నుంచి భారత్, ఆఫ్ఘనిస్థాన్ జట్ల మధ్య 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఈ ఉత్కంఠభరిత పోరు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్‌ను భారత అభిమానులు టీవీల్లో 'సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్' ద్వారా ప్రత్యక్షంగా చూడవచ్చు. డిజిటల్ ప్లాట్ఫామ్లో చూడాలనుకునే వారు 'ఫ్యాన్‌కోడ్' (FanCode) యాప్, వెబ్సైట్లో లైవ్ స్ట్రీమింగ్ ద్వారా వీక్షించవచ్చు. ఇక, ఈ… -
Rashid Khan Creates ODI History: వన్డేల్లో అరుదైన రికార్డు.. తొలి స్పిన్నర్‌గా చరిత్ర సృష్టించిన రషీద్ ఖాన్..
Rashid Khan Creates ODI History: ఆఫ్ఘనిస్తాన్ స్టార్ లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్ వన్డే క్రికెట్లో మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. ఐర్లాండ్‌తో జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా జరిగిన రెండో మ్యాచ్‌లో అద్భుతమైన బౌలింగ్‌తో ఆకట్టుకున్న రషీద్.. వన్డే అంతర్జాతీయ క్రికెట్లో ఇంతకుముందు ఏ స్పిన్నర్ సాధించని రికార్డును నెలకొల్పాడు. అతడి విధ్వంసకర బౌలింగ్‌తో ఆఫ్ఘనిస్తాన్ 92 పరుగుల తేడాతో ఐర్లాండ్‌పై ఘన విజయం సాధించింది. బ్రాడీ క్రికెట్ క్లబ్లో… -
20 బంతుల్లో 5 వికెట్లు.. Rashid Khan మ్యాజిక్.. MI లండన్ విజయం..!
Rashid Khan: ది హండ్రెడ్ 2026 టోర్నమెంట్లో అఫ్గానిస్థాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ 5 వికెట్ల ప్రదర్శనతో అదరగొట్టాడు. ఎంఐ లండన్ తరఫున ఆడుతున్న రషీద్.. మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ పై స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేశాడు. దీనితో ఎంఐ లండన్ 46 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఆదివారం (ఆగస్టు 2) జరిగిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఎంఐ లండన్ నిర్ణీత 100 బంతుల్లో 183 పరుగుల… -
SRH vs GT : గుజరాత్ ధాటికి సన్‌రైజర్స్ కుప్పకూలింది.. 86 పరుగులకే ఆలౌట్.!
SRH vs GT : ఐపీఎల్ 2026 సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. గుజరాత్ టైటాన్స్ (GT) బౌలర్లు నిప్పులు చెరిగే బంతులతో విరుచుకుపడటంతో సన్‌రైజర్స్ కేవలం 86 పరుగులకే కుప్పకూలింది. ఈ అద్భుత విజయంతో గుజరాత్ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకోవడమే కాకుండా, వరుసగా ఐదో విజయాన్ని నమోదు చేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 168… -
SRH vs GT: ప్లేఆఫ్స్ హీట్.. హై వోల్టేజ్ ఫైట్.. హైదరాబాద్, గుజరాత్‌కు కీలక సమరం!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ చివరి దశకు చేరుకోగా.. ప్లేఆఫ్స్ రేసు మరింత ఉత్కంఠభరితంగా మారింది. ఈ నేపథ్యంలో మంగళవారం అహ్మదాబాద్‌లో జరగనున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్), గుజరాత్ టైటాన్స్ (జీటీ) మ్యాచ్‌పై భారీ ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆర్సీబీ, హైదరాబాద్, గుజరాత్ జట్లు 14 పాయింట్లతో సమానంగా ఉండటంతో.. ఈ మ్యాచ్ ఫలితం టాప్-4 సమీకరణాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా నెట్ రన్‌రేట్ కీలకంగా మారే పరిస్థితుల్లో… -
GT vs RR : గుజరాత్ టైటాన్స్ ఘనవిజయం.. పాయింట్ల పట్టికలో టాప్కు..!
ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ (GT) తమ జోరును కొనసాగిస్తోంది. జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్ (RR) తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ అన్ని విభాగాల్లోనూ ఆధిపత్యం ప్రదర్శించి ఘనవిజయం సాధించింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో గుజరాత్ టైటాన్స్ అగ్రస్థానానికి చేరుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. ఓపెనర్లు సాయి సుదర్శన్ (55), శుభ్‌మన్ గిల్ (84) పవర్‌ప్లేలోనే రాజస్థాన్ బౌలర్లపై విరుచుకుపడి… -
Rashid Khan Citizenship: భారత్ పౌరసత్వ ఆఫర్ తిరస్కరణ.. అఫ్గాన్ పట్ల ప్రేమ చాటుకున్న రషీద్ ఖాన్!
Rashid Khan Citizenship Offer: ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ స్పిన్నర్లలో ఒక్కడైన అఫ్గానిస్థాన్ స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్ తన దేశంపై ఉన్న అపారమైన ప్రేమను మరోసారి చాటుకున్నాడు. తనకు భారత్, ఆస్ట్రేలియా దేశాల నుంచి పౌరసత్వం (సిటిజన్‌షిప్) ఇస్తామని ఆఫర్లు వచ్చినప్పటికీ.. తాను మాత్రం కేవలం అఫ్గానిస్థాన్ తరఫునే అంతర్జాతీయ క్రికెట్ ఆడతానని స్పష్టం చేశాడు. భారత్, ఆస్ట్రేలియా దేశాల నుంచి పౌరసత్వంను సున్నితంగా తిరస్కరించానని రషీద్ వెల్లడించాడు. ‘2023 ఐపీఎల్ సమయంలో గుజరాత్ టైటాన్స్… -
Rashid Khan: వెన్ను గాయం వెంటాడుతోంది.. డాక్టర్లు హెచ్చరించారు.. అయినా కానీ..?
Rashid Khan: ఆఫ్ఘనిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ టెస్ట్ క్రికెట్ ఆడటం తనకు కష్టంగా మారిందని తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ముఖ్యంగా వైద్యుల సూచనల కారణంగా రెడ్ బాల్ ఫార్మాట్‌కు దూరంగా ఉండాలని చెప్పినప్పటికీ.. తాను జట్టుకోసం ఆడానని తెలిపారు. అయితే అదే కొనసాగితే తన కెరీర్‌పై ప్రతికూల ప్రభావం పడే అవకాశముందని డాక్టర్లు హెచ్చరించినట్లు తెలిపాడు. Dacoit: రేపే థియేటర్స్‌లోకి డెకాయిట్.. అప్పుడే గూఢచారి 2 పై సాలిడ్ అప్డేట్ ఇచ్చిన… -
Pak-Afghan war: 400 మంది మృతి.. పాకిస్తాన్‌పై అఫ్ఘాన్ క్రికెటర్ల ఆగ్రహం..
Pak-Afghan war: పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య యుద్ధం మరింత తీవ్రం కాబోతోంది. సోమవారం రాత్రి, ఆఫ్ఘాన్ రాజధాని కాబూల్‌లోని ఒక రిహాబిటేషన్ ఆస్పత్రిపై పాకిస్తాన్ వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో 400 మంది మరణించారు, 250 మందికి పైగా గాయపడ్డారు. ఈ దాడి పాకిస్తాన్ వైమానిక దళం చేసినట్లు తాలిబన్లు ఆరోపించారు. -
Rashid Khan: రషీద్ ఖాన్ హిస్టరీ క్రియేట్.. టీ20లో ప్రపంచంలోనే తొలి బౌలర్ గా..
2026 T20 ప్రపంచ కప్ 28వ లీగ్ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ UAEని 5 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్‌లో UAEతో జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ ఒక వికెట్ పడగొట్టాడు, T20 ఫార్మాట్లో 700 వికెట్లు తీసిన ప్రపంచంలోనే తొలి బౌలర్‌గా నిలిచాడు. ప్రస్తుతం T20Iలలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో రషీద్ ఖాన్ అగ్రస్థానంలో ఉన్నాడు. రషీద్ ఖాన్ యుఎఇపై వికెట్ తీయడం ద్వారా చరిత్ర సృష్టించాడు. టి20 ఫార్మాట్లో…
తాజావార్తలు
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
-
Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
-
Alias Rukmini Heroine: ‘అలియాస్ రుక్మిణీ’.. టైటిల్ రోల్ పోషించేది ఈమేనా?
-
AP BC Reservations: స్థానిక సంస్థల్లో బీసీలకు 28.1 శాతం.. పార్టీ పరంగా మరో 6 శాతం
ట్రెండింగ్
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!