సౌత్‌లో వరుసగా కమర్షియల్ సినిమాలు చేసి మంచి క్రేజ్ సంపాదించిన గ్లామరస్ స్టార్ రాశీ ఖన్నా, ఇప్పుడు తన కెరీర్ దిశను మార్చుకునేందుకు సిద్ధమైందని చెబుతోంది. నటనకు ప్రాధాన్యమున్న, కథ బలం గల పాత్రలను మాత్రమే ఎంపిక చేసుకోవాలని భావిస్తున్నట్టు ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఇటీవల విడుదలైన ‘120 బహాదుర్’ చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న రాశీ, పాత్రల ఎంపికపై కీలక వ్యాఖ్యలు చేసింది. Also Read : Savitri : మహానటి 90వ జయంతి సందర్భంగా…
సినిమా ఇండస్ట్రీలో హీరోలకు ఇచ్చే ప్రాధాన్యత మనకు తెలిసిందే. మొదటి నుంచే హీరోలకే ఎలివేషన్, పవర్ ఫుల్ సీన్లు, బలమైన రోల్స్ ఇవన్నీ రెగ్యులర్‌గా కనిపిస్తాయి. కానీ చాలా సందర్భాల్లో హీరోయిన్లను మాత్రం సపోర్టింగ్ రోల్స్‌కే పరిమితం చేస్తారన్న విమర్శలు వచ్చి పోతూనే ఉన్నాయి. హీరోయిన్ కి కూడా చాలా అరుదు. ఇక తాజాగా ఈ విషయం గురించి టాలీవుడ్ హీరోయిన్ రాశీ ఖన్నా చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారాయి. Also Read…
తన సినీ ప్రయాణంలో ప్రేమ కథల్లో చాలానే నటించిన రాశీ ఖన్నా తాజాగా ‘తెలుసు కదా’ సినిమా అనుభవం ప్రత్యేకమని తెలిపారు. యువ కథానాయకుడు సిద్ధు జొన్నలగడ్డ తో కలిసి నటించిన ఈ చిత్రం నీరజ కోన దర్శకత్వంలొ తెరకెక్కుతుండగా.. ఇందులో శ్రీనిధి శెట్టి కూడా నటిస్తుండగా, నిర్మాత టి.జి. విశ్వప్రసాద్ రూపొందించిన ఈ సినిమా ఈనెల 17 న ప్రేక్షకుల ముందుకు రానుంది. Also Read : Kurukshetra : ఫ్యాన్స్ ఎదురుచూపులకు ఎండ్.. చివరి యుద్ధానికి…