అందాల తార రాశీ ఖన్నా ఎప్పుడూ తన పాత్రలో కొత్తదనం కోసం ప్రయత్నించే నటిగా గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఆమె నటించిన ‘120 బహదూర్’ సినిమా కూడా అలాంటి ఓ ప్రయోగాత్మక ప్రయత్నమే. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ ఫర్హాన్ అక్తర్‌తో కలిసి రాశీ నటించింది. రెజాంగ్ లా యుద్ధంలో వీరమరణం పొందిన మేజర్ షైతాన్ సింగ్ భాటి గారి జీవితంపై ఈ చిత్రం ఆధారంగా రూపొందింది. భారత సైనికుల ధైర్యసాహసాలు, వారి కుటుంబాలు ఎదుర్కొనే భావోద్వేగ…
గతేడాది ‘ది సబర్మతీ రిపోర్ట్’, ‘యోధ’ లాంటి చిత్రాలతో మంచి విజయాలను అందుకున్న నటి రాశీ ఖన్నా, వరుసగా ప్రత్యేకమైన పాత్రలతో ముందుకు సాగుతోంది. ఇటీవల పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలో అవకాశం దక్కించుకుని మరింత క్రేజ్ తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇందులో భాగంగా..తాజాగా రాశీ మరో హిస్టారికల్, ప్యాట్రియాటిక్ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. Also Read : Su From So : తెలుగులోకి వచేస్తున్న మరో కన్నడ…