టాలీవుడ్ హీరోయిన్ లు చాలా మంది ఇక్కడ అవకాశాలు తగ్గిన వెంటనే బాలీవుడ్ వైపు మొగ్గు చూపుతున్నారు. అలా వెళ్లి బోల్తా పడిన వారు కొంత మంది అయితే, సక్సెస్ అందుకున్న వారు కొంత మంది. అలాంటి వారిలో రాశిఖన్నా ఒకరు.‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ బబ్లీ బ్యూటీ తెలుగులో వరుసగా సినిమాలు చేసింది. యంగ్ హీరోలకు జోడీగా నటిస్తూ దూసుకుపోయింది ఈ అమ్మడు. అలాగే తమిళ్ లోనూ ఛాన్స్‌లు అందుకుంది.…