ఒకప్పటి స్టార్ ముద్దుగుమ్మలు టాలీవుడ్‌ను పలకరించి ఏడాది దాటిపోయిందన్న సంగతి వారికయినా గగుర్తుందో లేదో. వారిలో కొంత మంది భామలు బాలీవుడ్ చెక్కేస్తే.. మరికొంత మంది కోలీవుడ్‌పై ఫోకస్ పెట్టారు. ఇంతలా తెలుగు ఆడియన్స్‌తో ఏడాది కాలంగా గ్యాప్ మెయిన్ టైన్ చేస్తున్న ఆ బ్యూటీస్ లో మొదటి స్తానంలో ఉంది టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత. ఈమె తెలుగు సినిమా చేసి ఏడాది దాటేస్తోంది. రకుల్, నిత్యామీనన్ వంటి సీనియర్ స్టార్ భామలది కూడా ఇదే…
Sundari Lyrical Song from Prem Kumar: ‘సుందరీ, ఓ కన్నే.. నీ వైపే నన్నే లాగింది చూపుల దారమే నీ కన్నుల్లోనే దాగింది మిన్నే..’’ అనుకుంటూ మనసుకి నచ్చిన అమ్మాయి గురించి ‘ప్రేమ్ కుమార్’ ఒక సాంగేసుకున్నాడు. అసలు ఇంతకీ ప్రేమ్ కుమార్ ఎవరు? అతని మనసుకు నచ్చిన అందాల ముద్దుగుమ్మ ఎవరు? అనే విషయాలు తెలియాలంటే మా ప్రేమ్ కుమార్ సినిమా చూడాల్సిందే అని అంటున్నారు దర్శక నిర్మాతలు. హీరో సంతోష్ శోభన్ తాజాగా…