Rare Love Marriage: పెళ్లిళ్లు పలు రకాలు. ఈమధ్య వింత వివాహమొకటి జరిగింది. ఓ అమ్మాయి తననుతానే మనువాడింది. సోలో బతుకే సో బెటర్ అన్నట్లు ఈ సోలో మ్యారేజ్ అప్పట్లో బాగా వార్తల్లో నిలిచింది. అయితే ఇప్పుడు ఓ అరుదైన పెళ్లికి తెర లేవబోతోంది. ఇది ఆన్‌లైన్ మ్యారేజ్.