ఇటీవల సోషల్ మీడియాలో ఎక్కువగా సెలెబ్రేటిల చిన్నప్పటి ఫోటోలు, ఫ్యామిలీ ఫోటోల ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. అందులో కొన్ని రేర్ ఫిక్స్ అని నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నాయి. ఈ క్రమంలో ఓ సెలెబ్రేటి ఫాథర్ ఫోటో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.. పైన కనిపిస్తున్న ఓ ఫోటోలోని వ్యక్తిని గుర్తు పట్టారా? ఇతను ఇప్పుడున్న ఫాన్ ఇండియా హీరో తండ్రీ.. అంతేకాదు అప్పట్లో వరుస హిట్ సినిమాలను నిర్మించిన ప్రముఖ తెలుగు నిర్మాత.. ఇప్పటికైనా…