మనిషి ఎంతకాలం బతుకుతాడు అంటే 60 నుంచి 80 సంవత్సరాలు అని చెప్తారు. అదే తాబేలు 300 సంవత్సరాల వరకు జీవిస్తుంది. కుక్క 15 ఏళ్ళు, ఇతర జీవులు వాటి జీవన ప్రమాణాన్ని బట్టి లైఫ్ టైమ్ ఉంటుంది. అయితే, చేప ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది అంటే చెప్పడం కష్టం. నీళ్ళల్లో కాలం వెళ్లదీసే చేపల ఆయుర్ధాయం తీసుకుంటే సాధారణ చే