Rapido Driver Inappropriate Behavior: మహిళా కస్టమర్ల పట్ల క్యాబ్ సంస్థల డ్రైవర్లు అనుచితంగా ప్రవర్తించడం, అసభ్యంగా వ్యవహిరించడం వంటి ఘటనలు ఇది వరకు చాలా సార్లు వెలుగులోకి వచ్చాయి. తాజాగా మరోసారి ఇలాంటి సంఘటనే తెరపైకి వచ్చింది. రాపిడో బుక్ చేసుకున్న ఓ మహిళకు సదరు డ్రైవర్ నుంచి అనుచితమైన మెసేజ్ లు వచ్చాయి. దీంతో కంగుతిన్న ఆ మహిళ, అతడు చేసిన చాటింగ్ ను ట్విట్టర్ ద్వారా పంచుకుంది. ఈ ఘటనపై రాపిడో సంస్థ…