Ranya Rao : కన్నడ నటి రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసు ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఆమె వెనక పెద్ద తలకాయలు ఉన్నాయనే వార్తలు కన్నడ రాజకీయాలను కుదిపేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆమె భర్త జతిన్ హుక్కేరిపై అధికారులు తీవ్ర అనుమానాలు వ్యక్తం చేశారు. వీటిపై జతిన్ కూడా ఇప్పటికే క్లారిటీ ఇస్తున్నాడు. తనకు రన్యారావుతో అసలు సంబంధమే లేదని చెప్పుకొస్తున్నాడు. స్మగ్లింగ్ కేసులో తనను అరెస్ట్ నుంచి మినహాయించాలంటూ ఇప్పటికే ఆయన పిటిషన్…