బాలీవుడ్‌లో తమదైన నటతో స్టార్స్ గా ఎదిగారు దీపికా పదుకుణె-రణ్‌వీర్ సింగ్. సినిమా పరిశ్రమలో ఈ జంట తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పటికీ బాలీవుడ్ లో భారీ రెమ్యూనరేషన్ తీసుకునే టాప్ స్టార్లలో వీరిద్దరూ ఉంటారు. ఇక మూడుముళ్ల బంధంతో ఒక్కటైన ఈ జంట తమ ఆరేళ్ల వైవాహిక బంధానికి ప్రతీకగా, ఈ ఏడాది సెప్టెంబర్ లో పండంటి ఆడబిడ్డని తమ జీవితంలోకి ఆహ్వానించారు. దీంతో ఈ బాలీవుడ్ లవ్లీ కపుల్ ఆనందానికి అవధుల్లేకుండా…
టాలీవుడ్ లో ప్రస్తుతం టాప్ హీరోయిన్ గా మారిపోయింది పూజా హెగ్డే. వరుస హిట్లను అందుకొని స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న అమ్మడు బాలీవుడ్ వైపు చూస్తోంది అన్న టాక్ వినిపిస్తోంది. అందుకోసం ప్రయత్నాలు కూడా మొదలుపెట్టినట్లు కనిపిస్తోంది. బాలీవుడ్ లో హృతిక్ రోషన్ తో కలిసి మొహంజదారో లాంటి సినిమాలో కలిసి నటించినా అమ్మడికి మాత్రం హిట్ దక్కలేదు. దీంతో ఎలాగైనా బాలీవుడ్ లో కూడా తన సక్సెస్ ని చూపించాలని తహతహలాడుతోంది. ఈ…
జోయా అఖ్తర్ దర్శకత్వంలో వచ్చిన ‘గల్లీ బాయ్’ మొదట రణబీర్ వద్దకు వెళ్లింది. కానీ, కపూర్ వద్దనటంతో మన సింగ్ గారి వద్దకు వెళ్లింది. రణబీర్ వద్దన్న పాత్రని రణవీర్ సింగ్ ఎగిరి గంతేసి ఒప్పేసుకున్నాడు. సీన్ కట్ చేస్తే, ‘గల్లీ బాయ్’ సూపర్ హిట్! జోయా అఖ్తర్ సినిమా రణబీర్ వద్దనటం ‘గల్లీ బాయ్’ విషయంలోనే కాదు… మరోసారి కూడా జరిగింది. ‘దిల్ దఢక్ నే దో’ సినిమాలో అనీల్ కపూర్ తనయుడిగా రణబీర్ నటించాల్సింది.…
గత యేడాది ‘అల వైకుంఠపురములో’ వంటి సూపర్ డూపర్ హిట్ ను తన కిట్ లో వేసుకున్న పూజా హెగ్డే… కరోనా అనుభవాన్ని కూడా కాచి వడబోసేసింది. ఆమె నాయికగా నటిస్తున్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ మూవీ విడుదలకు సిద్ధంగా ఉండగా, ‘రాధేశ్యామ్’ తుదిమెరుగులు దిద్దుకుంటోంది. అలానే ‘ఆచార్య’ మూవీ సెట్స్ పై ఉంది. ఇది కాకుండా విజయ్ తో ఓ తమిళ సినిమా, హిందీలో రెండు చిత్రాలు చేస్తోంది. అందులో ప్రధానమైంది రణవీర్ సింగ్ తో…