హైదరాబాద్ క్రికెట్ అభిమానులకు శుభవార్త. భారత స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ హైదరాబాద్ జట్టుకు కెప్టెన్‌గా నియమితులయ్యాడు. రంజీ ట్రోఫీ 2026లో హైదరాబాద్ జట్టుకు అతడు సారథ్యం వహించనున్నాడు. ముంబై, చత్తీస్‌గఢ్‌లతో జరిగే రంజీ మ్యాచ్‌లకు సిరాజ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) తెలిపింది. 15 మందితో కూడిన హైదరాబాద్ జట్టును బుధవారం సీనియర్ సెలెక్షన్ కమిటీ ఎంపిక చేసింది. ఇప్పటికే టీమిండియాలో కీలక పేసర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మహ్మద్ సిరాజ్..…