వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తూనే, ప్రత్యేక గీతాల్లో తన గ్లామర్‌తో కుర్రకారుని ఉర్రూతలూగిస్తున్న అందాల తార తమన్నా భాటియా. ఇక ఇప్పుడు ఓ ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో వార్తల్లో నిలుస్తోంది. బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్‌తో కలిసి ఆమె నటిస్తున్న కొత్త సినిమా ‘రేంజర్’ (వర్కింగ్ టైటిల్) గురించి వార్తలు చాలాసార్లు బయటకొచ్చాయి. ఇప్పుడు ఈ చిత్రంపై అధికారిక వివరాలకు ముందే కొన్ని ఆసక్తికరమైన అప్‌డేట్ లు హల్‌చల్ చేస్తున్నాయి. యాక్షన్–అడ్వెంచర్ జానర్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని జగన్…