RGV: సినిమా ప్రేమికులకు రామ్‌గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన ఇన్స్పిరేషన్‌తో సినిమా పరిశ్రమలోకి ఎంతో మంది కొత్త దర్శకులు వచ్చి వెండి తెరపై అద్భుతమైన దృశ్యకావ్యాలకు ప్రాణం పోసిన సంగతి తెలిసిందే. తాజాగా 30 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన రంగీలా సినిమాను రీరిలీజు సందర్భంగా ఎన్జీటీకి ఆర్జీవీ స్పేషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇంతకీ ఆర్జీవీ ఈ ఇంటర్వ్యూలో ఏం మాట్లాడారు.. రంగీలా సినిమా విశేషాలు ఏంటో ఈ స్టోరీలో…