Sukumar: Sukumar: పుష్పా సినిమాతో ప్యాన్ ఇండియా లెవల్‌లో సంచలనం సృష్టించిన దర్శకుడు సుకుమార్. ఆర్య సినిమాతో తన సినిమా జర్నీని స్టార్ చేసి పుష్పా సినిమాతో టాలీవుడ్ సరిహద్దులను బద్దలు కొట్టి ప్యాన్ ఇండియా డైరెక్టర్ అయ్యాడు ఈ లెక్కల మాస్టర్. ఈ స్టార్ డైరెక్టర్ పుష్పా వంటి ప్యాన్ ఇండియా సినిమాకు ముందు హీరో రామ్‌చరణ్‌తో రంగస్థలం అనే సినిమాను తెరకెక్కించి సూపర్ హిట్‌ను అందుకున్న విషయం తెలిసిందే. నిజానికి సుకుమార్ రంగస్థలం కథను…