Rangabali spoof Interview part2: నాగశౌర్య చేసిన తాజా సినిమా రంగ బలిని వినూత్నంగా ప్రమోట్ చేస్తున్నారు. ఈ సినిమాను ఎస్ ఎల్ వి సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తుండగా పవన్ బాసంశెట్టి డైరెక్టర్ గా పరిచయం అవుతున్నాడు. యుక్తి తరేజా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో కమెడియన్ సత్య, శుభలేఖ సుధాకర్, సప్తగిరి, నోయల్, బ్రహ్మశ్రీ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమా…
Rangabali Censor Certificate: యంగ్ హీరో నాగశౌర్య మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ‘ఓ బేబీ’ తర్వాత అతని ఖాతాలో సాలీడ్ హిట్ పడలేదు. ‘అశ్వద్ధామ’, ‘వరుడు కావలెను’ ఫర్వాలేదనిపించినా, ‘లక్ష్య’, ‘కృష్ణ వ్రింద విహారి’ పరాజయం పాలవడంతో మంచి హిట్ కోసం చేసిన ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ కూడా ఫ్లాప్ అయ్యింది. ఈ నేపథ్యంలో నాగశౌర్య చేస్తున్న సినిమా ‘రంగబలి’ మీదే ఆశలు అన్నీ పెట్టుకున్నాడు. ఇక నాగ శౌర్య హీరోగా కొత్త దర్శకుడు…
Naga Shaurya: యంగ్ హీరో నాగశౌర్య ప్రస్తుతం మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఈ కుర్ర హీరో నుంచి వస్తున్న చిత్రం రంగబలి. పవన్ బసంశెట్టి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో యుక్తి తరేజా హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.