Pushpa2 : ఇప్పడు సౌత్ ఇండియా సినిమాలు బాలీవుడ్ ను కూడా డామినేట్ చేస్తన్న సంగతి తెలిసిందే కదా. చాలా కాలంగా బాలీవుడ్ సినిమాలు పెద్దగా ఆడట్లేదు. దాంతో సౌత్ సినిమాలు హిందీ మార్కెట్ ను శాసించే స్థాయికి చేరుకుంటున్నాయి. ఈ టైమ్ లో సౌత్ సినిమాలను బాలీవుడ్ ను చాలా మంది పోల్చుతున్నారు. తాజాగా స్టార్ యాక్టర్ రణ్ దీప్ హుడా ఇలాంటి కామెంట్స్ చేశాడు. బాలీవుడ్ లో అందరూ గొర్రెల్లాగా ఒకే తరహా కంటెంట్ ను…
బాలీవుడ్ స్టార్ హీరో సన్నీడియోల్ మన తెలుగు దర్శకుడు గోపీంచద్ మలినేని దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘జాత్’. అనే టైటిల్‌ను నిర్ణయించారు. మైత్రీ మూవీ మేకర్స్ అండ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు నిర్మిస్తున్న ఈ మూవీకి నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, టీజీ విశ్వప్రసాద్ నిర్మాతలుగా వ్యావహరిస్తున్నారు. రణదీప్ హుడా, వినీత్ కుమార్ సింగ్, సయామి ఖేర్, రెజీనా కసాండ్రా కీలక పాత్రలలో నటిస్తున్న ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. Also Read: Kethika : సమంత,…
బాలీవుడ్ నటుడు రణదీప్ హుడా, ఇలియానా హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘తేరా క్యా హోగా లవ్లీ’. సోషల్ కామెడీ చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రం, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న థియేటర్లలో విడుదల కానుంది.ఈ నేపథ్యంలో మూవీ ట్రైలర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. బల్వీందర్ సింగ్ జంజువా దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ నవ్విస్తూనే, పలు సామాజిక అంశాలను టచ్ చేస్తూ ప్రేక్షకులను ఆలోచింపజేస్తోంది.‘తేరా క్యా హోగా లవ్లీ‘ సినిమా…
బాలీవుడ్ సీనియర్ హీరో, సుస్మితా సేన్ మాజీ ప్రియుడు రణ్‌దీప్ హుడా లేటు వయసులో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. తన ప్రియురాలు, నటి లిన్ లైస్రామ్‌తో నవంబర్ 29న పెళ్లాడబోతున్నాడు. దాదాపు కొన్నేళ్లపాటు డేటింగ్‌లో ఉన్న ఈ జంట ఫైనల్‌గా మూడుమూళ్ల బంధంతో ఒక్కటి కాబోతోంది. కొద్దిమంది సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య మణీపూర్‌లో వీరి వివాహ వేడుక జరగనుంది. అయితే కొన్నేళ్లుగా వీరి రిలేషన్‌పై గాసిప్స్ వస్తున్న సంగతి తెలిసిందే. కానీ రణ్‌దీప్, లిన్ మాత్రం…
‘వీర్ సావర్కర్’ కథతో నిఖిల్ నటిస్తున్న ‘ది ఇండియా హౌజ్’తో పాటు బాలీవుడ్ మరో సినిమా కూడా తెరకెక్కుతోంది. బాలీవుడ్ లో టాలెంటెడ్ యాక్టర్ గా పేరు తెచ్చుకున్న యాక్టర్స్ లో రణదీప్ హుడా ఒకరు. ఎన్నో సినిమాల్లో మంచి క్యారెక్టర్స్ చేసి గొప్ప నటుడిగా పేరు తెచ్చుకున్న రణదీప్ హుడా మొదటిసారి డైరెక్ట్ చేస్తున్న సినిమా ‘స్వాతంత్య్ర వీర్ సావర్కర్’. ఈ ఏడాదే ఆడియన్స్ ముందుకి రానున్న ఈ మూవీ టీజర్ ని మేకర్స్ ఇటీవలే…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, విక్రమ్ రెడ్డి, అభిషేక్ అగర్వాల్ కలిసి ప్రొడ్యూస్ చేస్తున్న సినిమా ‘ది ఇండియా హౌజ్’. నిఖిల్ హీరోగా నటిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ అనౌన్స్మెంట్ గ్రాండ్ గా జరిగింది. స్వాతంత్ర సమరయోధుడు ‘వీర్ సావర్కర్’ కథతో లింక్ ఉన్న స్టోరీతో ‘ది ఇండియా హౌజ్’ తెరకెక్కుతోంది. నిఖిల్ ఈ మూవీలో ‘శివ’ అనే క్యారెక్టర్ ప్లేచేస్తున్నాడు. ‘ది ఇండియా హౌజ్’ చిత్ర యూనిట్ కి షాక్ ఇస్తూ…
ఫ్రెంచ్ సీరియల్ కిల్లర్ చార్లెస్ శోభరాజ్ ని విడుదల చేస్తూ నేపాల్ కోర్ట్ తీర్పునిచ్చింది. నేపాల్ దేశంలోని సెంట్రల్ జైలు నుంచి జీవితకాల శిక్ష ఎదుర్కొంటున్న శోభరాజ్ రిలీజైయ్యాడు. విడుదలైన 15 రోజుల్లోగా అతన్ని దేశం నుంచి బహిష్కరణకు నేపాల్ కోర్టు ఆమోదం తెలిపింది. 2003లో నేపాల్ దేశంలో ఇద్దరు అమెరికన్ టూరిస్టులను హత్య చేశాడనే ఆరోపణలపై శోభరాజ్ అరెస్టయ్యాడు. నేపాల్ దేశ కోర్టు శోభరాజ్ కు జీవిత ఖైదు విధించింది. శోభరాజ్ తల్లిదండ్రులు వియత్నాం, ఇండియన్…
స్వాతంత్ర వీర్ సావర్కర్ 139వ జయంతి సందర్భంగా శనివారం ఆయన బయోపిక్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ ను మేకర్స్ విడుదల చేశారు. వినాయక దామోదర్ సావర్కర్ బయోపిక్ లో బాలీవుడ్ నటుడు రణదీప్ హూడా టైటిల్ రోల్ పోషిస్తున్నాడు. ఫస్ట్ లుక్ ను చూడగానే అచ్చు సావర్కర్ ను చూసినట్టే ఉందంటూ ఆ మహానాయకుడి అభిమానులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మహేశ్ మంజ్రేకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీకి సంబంధించిన మోషన్ పోస్టర్ నూ…
రణదీప్ హూడా… మంచి టాలెంట్ ఉన్నప్పటికీ సరైన గుర్తింపు దక్కని నటుడు. అయితే, ఈ మధ్యే ‘రాధే’ సినిమాలో మంచి పాత్ర పోషించి సత్తా చాటాడు. కానీ, అందుకోసం రావాల్సిన గుర్తింపు కోసం కాస్తా ఇప్పుడు మరో కారణం చేత లభిస్తోంది. రణదీప్ ఫేమస్ కాదు… ఇన్ ఫేమస్ అయ్యాడు! రణదీప్ హూడా కొన్నేళ్ల క్రితం ఓ షోలో పాల్గొన్నాడు. అందులో మాయావతి పేరు చెప్పి మరీ ఓ జోక్ పేల్చాడు. అది రేసిస్ట్, సెక్సిస్ట్ గా…
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, దిశా పటాని జంటగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘రాధే’. ‘యువర్ మోస్ట్ వాంటెడ్ బాయ్’ ట్యాగ్ లైన్. ప్రభుదేవా దర్శకత్వం వహించగా… సల్మాన్ ఖాన్, సోహైల్ ఖాన్, అతుల్ అగ్నిహోత్రి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో రణదీప్ హుడా, జాకీ ష్రాఫ్, మేఘా ఆకాష్ కీలక పాత్రల్లో నటించారు. తాజాగా ఈ చిత్రం నుంచి విలన్ గా రణదీప్ హుడా లుక్ ను విడుదల చేశారు మేకర్స్. విలన్…