బాలీవుడ్ క్యూట్ కపుల్ అలియా- రణబీర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.కొన్నేళ్లుగా డేటింగ్ లో ఉన్న ఈ జంట ఇటీవలే వివాహంతో ఒక్కటయ్యింది. ఇక పెళ్లి తర్వాత కూడా ఈ జంట బిజీ బిజీ గా షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. ఇకపోతే రణబీర్, అలియా జంటగా నటించిన చిత్రం బ్రహ్మాస్త్ర.. ఆయన ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ లో విడుదుల కానుంది. ఇక ఈ సినిమాను హిందీలో కరణ్ జోహార్ నిర్మిస్తుండగా తెలుగులో…
బాలీవుడ్ స్టార్ పెయిర్ రణబీర్ కపూర్, అలియాభట్ నటిస్తున్న మాగ్నమ్ ఓపస్ మూవీ ‘బ్రహ్మాస్త్ర’. ఈ హిందీ సినిమా ప్రధాన భారతీయ భాషలైన తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంలోనూ ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 9న విడుదల కాబోతోంది. మూడు భాగాలుగా అయాన్ ముఖర్జీ రూపొందిస్తున్న ‘బ్రహాస్త్ర’ తొలి భాగం ‘శివ’. ఇందులో బిగ్ బి అమితాబ్ బచ్చన్ తో పాటు కింగ్ నాగార్జున సైతం కీలక పాత్ర పోషించారు. ఇటీవలే ఈ సినిమా ప్రమోషన్స్ ను వైజాగ్…
రణబీర్ కపూర్, అలియా భట్ జంటగా అయాన్ ముఖర్జీ తెరకెక్కిన్న మాగ్నమ్ ఓపస్ మూవీ ‘బ్రహ్మాస్త్ర’. అమితాబ్ బచ్చన్, నాగార్జున ఇందులో కీలక పాత్రలు పోషించారు. మూడు భాగాలుగా ఈ సినిమాను ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అక్కినేని నాగర్జున పాత్ర పేరు అనీశ్ శెట్టి. అతని చేతిలో ‘నంది అస్త్ర’ ఉంటుంది. ఇది వేయి నందుల బలం ఉన్న అస్త్రం. ఇటీవల ఈ సినిమా ప్రమోషన్స్ ను…
బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, అలియా భట్ జంటగా ఆయన ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం బ్రహ్మాస్త్ర. ప ఇండియా లెవల్లో అన్ని భాషల్లోనూ రిలీజ్ అవుతున్న ఈ సినిమాను బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాకు తెలుగులో దర్శక ధీరుడు రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరిస్తుండడం విశేషం. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ చిత్రంలో అమితాబ్…
మే 31 వైజాగ్ లో జరిగిన ‘బ్రహ్మాస్త్రం’ ప్రెస్ మీట్ సూపర్ హిట్ అయ్యింది. సాగరతీర వాసులు ‘బ్రహ్మస్త్రం’ హీరో రణబీర్ కపూర్, డైరెక్టర్ అయాన్ ముఖర్జీ, దర్శక ధీరుడు రాజమౌళికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పబ్లిక్ ఇంటరాక్షన్ లో రణబీర్ కు సంబంధించిన ఓ విశేషాన్ని అక్కడి జనాలకు తెలియచేశాడు రాజమౌళి. హీరో రణబీర్ కపూర్ కథను అడగకుండా తన దగ్గరకు వచ్చే మనిషి ముఖం చూసి, ప్రాజెక్ట్ ను ఓకే…
హిందీతో పాటు ప్రధాన భారతీయ భాషల్లో సెప్టెంబర్ 9వ తేదీ రాబోతోంది ‘బ్రహ్మస్త్ర: శివ’ చిత్రం. ఈ సినిమాకు సంబంధించిన ప్రెస్ మీట్ వైజాగ్ లో మంగళవారం గ్రాండ్ వేలో జరిగింది. ఈ సందర్భంగా ఇప్పటికే విడుదలైన టీజర్ ను, ఇందులోని కొన్ని పాత్రలకు సంబంధించిన లిటిల్ బిట్స్ ను ఆడియెన్స్ కోసం ప్రదర్శించారు. ఇదే ఫంక్షన్ లో ‘బ్రహ్మాస్త’కు సంబంధించిన ట్రైలర్ రిలీజ్ డేట్ ను తెలియచేసే టీజర్ ను ప్లే చేశారు. సినిమా…
ఐదేళ్ల డేటింగ్ అనంతరం రణబీర్ కపూర్, అలియా భట్ ఏప్రిల్ 14న పెళ్లి చేసుకున్నారు. బాంద్రాలోని కపూర్ ఫ్యామిలీ వారసత్వంగా వస్తున్న ఇంట్లోనే కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా ఈ వివాహ వేడుక జరిగింది. ప్రస్తుతం వీరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, బాలీవుడ్ నుంచి పలువురు ప్రముఖులు కొత్త జంటను విష్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. పెళ్లి అనంతరం ఫోటోలను పంచుకుంటూ అలియా చేసిన పోస్ట్ పై సోనమ్ కపూర్, ఆయుష్మాన్…
5 సంవత్సరాల డేటింగ్ తర్వాత స్టార్ కపుల్ రణబీర్ కపూర్, అలియా భట్ ఎట్టకేలకు వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. 2020 నుండే వీరిద్దరి పెళ్లి జరగనుందని ప్రచారం జరిగింది. కానీ ఎట్టకేలకు ఏప్రిల్ 14న పెళ్లి పీటలెక్కిన రణబీర్, అలియా ఇప్పుడు అధికారికంగా భార్యాభర్తలు! ఇక పెళ్ళైన వెంటనే ఈ కొత్త జంట బయటకు వచ్చి మీడియాకు కన్పించి, ఫోటోలకు ఫోజులిచ్చారు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తుండగా, తాజాగా మరో వీడియో నెట్టింట్లో…