బాలీవుడ్ న్యూ జనరేషన్ సూపర్ స్టార్ రణబీర్ కపూర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘తూ జూతి మే మక్కార్’. శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ ట్రైలర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. దాదాపు మూడున్నర నిమిషాల పాటు ఉన్న ఈ ట్రైలర్ ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనింగ్ గా ఉంది. ఏ ఫ్రేమ్ చూసినా గ్లామర్, ఫన్, లవ్, కామెడీ లాంటి ఎమోషన్స్ కనిపిస్తున్నాయి. ఒక ప్లే బాయ్ లాంటి అబ్బాయికి ఒక మోడరన్…