బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్ తన కెరీర్, కుటుంబం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీలో ప్రముఖ కపూర్ కుటుంబానికి వారసుడైనా, తాను ఈ స్థాయికి చేరుకోవడానికి ఎంత కష్టపడ్డానో గుర్తుచేశారు. “నా కుటుంబం పేరుతో ఇండస్ట్రీలోకి రావడం సులభం అయింది కానీ, ఆ పేరును నిలబెట్టుకోవడం మాత్రం కష్టమే. నా విజయాల వెనుక నిరంతర శ్రమ, పట్టుదల ఉంది. నేను పెద్ద కుటుంబం నుంచి వచ్చినా, నాకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని ఎప్పటినుంచో అనుకున్నాను. ఎందుకంటే…