సినీ హీరో, హీరోయిన్లు వాడే వస్తువుల పై నెటిజన్లు తెగ ఆసక్తి చూపిస్తున్నారు… వాళ్లు వాడే వస్తువులు ఏ బ్రాండ్ కు చెందినవి.. ఎక్కడ కొన్నారు.. ఎంత పెట్టి కొన్నారు అని గూగుల్ లో తెగ వెతికేస్తున్నారు.. ఇటీవలే ప్రభాస్, మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్ వాచ్, కార్ కలెక్షన్స్ గురించి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టింది.. ఇప్పుడు బాలీవుడ్ హీరో రణబీర్ ఫ్యాషన్ ఐకాన్ గురించి పెద్ద చర్చే నడుస్తుంది.. సౌత్ లో…