విక్టరీ వెంకటేష్ గురించి అభిమానులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఇండస్ట్రీలో ప్రతి హీరోకు అభిమానులు ఉంటారు.. వెంకీ మామకు మాత్రం ప్రతి హీరో అభిమాని.. వీరాభిమానినే. వెంకీ మామకు హేటర్స్ ఎవరు ఉండరు. కుటుంబ కథా చిత్రాలైనా, మాస్ యాక్షన్ చిత్రాలైన ఆయనకు కొట్టినపిండి. ఇక తాజాగా వెంకీ మామ ఎఫ్ 3 చిత్రంతో మరి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న విషయం విదితమే. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇటీవలే రిలీజ్…