Home
Rana Daggubati
Rana Daggubati News
-
“బిగ్ బాస్-5” హోస్ట్ పై వీడిన సస్పెన్స్ !!
పాపులర్ రియాలిటీ షో “బిగ్ బాస్-5” తెలుగు హోస్ట్ పై సస్పెన్స్ వీడింది. బిగ్ బాస్-3, 4 సీజన్ లకు కింగ్ నాగార్జున హోస్ట్ చేసిన విషయం తెలిసిందే. కాగా రానా దగ్గుబాటి రాబోయే 5వ సీజన్ బిగ్ బాస్ తెలుగుకు వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నట్లు ఇటీవల చిత్ర పరిశ్రమలో గట్టిగా ప్రచారం జరిగింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆ రూమర్స్ కు చెక్ పెట్టారు రానా. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ “బిగ్ బాస్ 5”… -
పెళ్ళైయ్యాక మారానంటున్న రానా!
37 సంవత్సరాల రానా దగ్గుబాటి గత యేడాది ఆగస్ట్ 8న తన గర్ల్ ఫ్రెండ్ మిహికా బజాజ్ తో కలిసి ఏడు అడుగులు నడిచాడు. దాదాపు 11 నెలల వైవాహిక జీవితం తనలో చాలా మార్పు తీసుకొచ్చిందని రానా చెబుతున్నాడు. అంతే కాదు… పెళ్ళి తర్వాత ఇలాంటి మార్పు అందరు మనుషుల్లోనూ వస్తుందని రానా అభిప్రాయపడ్డాడు. ఇప్పుడు మరింత బాధ్యతాయుతంగా తాను ఉంటున్నానని అన్నాడు. రానా చెబుతున్న దాని బట్టి ఆయన భార్య మిహికా… భర్తకు ఎంతో… -
రానా దగ్గుబాటి న్యూ లుక్ వైరల్
టాలీవుడ్ స్టార్ హీరో రానా దగ్గుబాటికి సంబంధించిన న్యూ లుక్ వైరల్ అవుతోంది. చాలా రోజుల తరువాత వచ్చిన రానా లేటెస్ట్ పిక్ పై ఆయన అభిమానులు భారీగా లైకులు కురిపిస్తున్నారు. కొంతకాలం క్రితం ఆరోగ్య సమస్యల కారణంగా బరువు తగ్గిన రానా లుక్ చూసి ఆయన ఫ్యాన్స్ ఆందోళన చెందారు. కానీ ఇప్పుడు మళ్ళీ తన మునుపటి రూపంలోకి రానా మారిపోతున్నాడు. కఠినమైన ఆహారం, వ్యాయామాలతో మళ్ళీ కొత్త మేకోవర్ లోకి చేంజ్ అయ్యాడు రానా.… -
పవన్ – రానా సినిమా టైటిల్ అనౌన్స్.. ఎప్పుడంటే!
మలయాళ సూపర్‌హిట్ చిత్రం ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ తెలుగు రీమేక్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుపాటి ప్రధాన పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో కథానాయికలుగా నిత్యామీనన్, ఐశ్వర్యరాజేశ్‌లు ఖరారు అయినట్లు తెలుస్తోంది. దీనిపై చిత్ర బృందం అధికారికంగా స్పందించాల్సి ఉంది. సెకండ్ వేవ్ కంటే ముందు శరవేగంగా సాగిన ఈ చిత్ర షూటింగ్.. ఆ తరువాత వాయిదా పడింది. కాగా అతిత్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. అంతేకాదు, ఈ చిత్ర… -
సెట్స్ పైకి పవన్-రానా హీరోయిన్స్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- రానా దగ్గుబాటి ప్రధాన పాత్రధారులుగా మలయాళీ సూపర్‌హిట్ ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ చిత్రం తెలుగులో రీమేక్ అవుతోంది. సాగర్ కె చంద్ర దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాను రూపొందిస్తుంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ సినిమాకు స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ రాస్తున్నారు. కాగా ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతున్న తరుణంలో.. కరోనా సెకండ్ వేవ్ ఈ స్పీడ్ కు బ్రేకులేసింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ తదుపరి… -
“రుద్రమదేవి” ఖాతాలో సరికొత్త రికార్డు
ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ అత్యంత్య ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన చిత్రం “రుద్రమదేవి”. అనుష్క, కృష్ణంరాజు, దగ్గుబాటి రానా, విక్రమ్ జీత్ విర్క్, ప్రకాశ్ రాజ్, ఆదిత్య మీనన్, నిత్య మీనన్, కాథరీన్ త్రెసా లాంటి భారీ తారాగణం తారాగణంతో ఈ చిత్రాన్ని రూపొందించారు. అనుష్క 13వ శతాబ్ది కాకతీయ వంశపు రాణి రుద్రమదేవిగా నటించింది. దగ్గుబాటి రానా ఆమె ప్రియుడిగా నటించగా… ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గోనగన్నారెడ్డి అనే పవర్ ఫుల్ పాత్రలో… -
పవన్ సినిమాలో గెస్ట్‌గా ప్రముఖ దర్శకుడు!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – రానా దగ్గుబాటి ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ సినిమా తెలుగు రీమేక్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే – డైలాగ్స్ అందిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది. అయితే ఒరిజినల్ వర్షన్లో డైరెక్టర్ సాచీ క్యామియో రోల్లో కనిపించగా.. తెలుగు రీమేక్‌లో డైరెక్టర్ వి వి వినాయక్ గెస్ట్‌గా కనిపించబోతున్నాడని సమాచారం. కాగా వినాయక్ ఇదివరకు గెస్ట్ పాత్రల్లో మెరిసిన… -
ఆసక్తి రేపుతున్న `పచ్చీస్` ట్రైలర్!
తెలుగులో ఆసక్తికరమైన చిత్రాలు వరస కడుతున్నాయి. అయితే అవి థియేటర్లలో కాదు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో. వాటి టీజర్స్, ట్రైలర్స్ చూస్తుంటే… ఈ న్యూ వేవ్ మూవీస్ జోరు మరికొంతకాలం కొనసాగేట్టుగానే కనిపిస్తోంది. తాజాగా అలాంటి మూవీ ట్రైలర్ ఒకటి ఈ రోజు సాయంత్రం విడుదలైంది. థ్రిల్లర్ జానర్ కు చెందిన పచ్చీస్ మూవీ ట్రైలర్ ను రానా దగ్గుబాటి తన సోషల్ మీడియా అక్కౌంట్ ద్వారా వీక్షకుల ముందుకు తీసుకొచ్చారు. గతంలో దీని టీజర్… -
400 ట్రైబల్ కుటుంబాలకు రానా సాయం
కోవిడ్ -19 సెకండ్ వేవ్ సమయంలో ఎంతో మంది పేదవారు ఇబ్బంది పడుతున్నారు. ఈ సందర్భంగా పలువురు సెలెబ్రిటీలు సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. తాజాగా స్టార్ హీరో రానా దగ్గుబాటి నిర్మల్ జిల్లాలోని 400 గిరిజన కుటుంబాలకు సాయం అందించడానికి ముందుకు వచ్చారు. అలారంపల్లి, బాబా నాయక్ రాండా గ్రామ పంచాయతీలు, గుర్రాం మధీరా, పాల రెగాడి, అడ్డాల తిమ్మపూర్, మిసాలా భూమన్న గూడెం, గగన్నపేట, కనిరామ్ తాండా, చింతగుడమ్, గోంగూరం గుడా, కడెం మండలాలలోని… -
పవన్ – రానా చిత్రానికి అదనపు హంగులు!
ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండు సినిమాలను సెట్స్ పై ఉంచారు. క్రిష్ దర్శకత్వంలో ‘హరిహర వీరమల్లు’లో నటిస్తున్నాడు పవన్ కళ్యాణ్. దీనిని ఎ.ఎం. రత్నం ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఇదే సమయంలో హారిక అండ్ హాసిని సంస్థ సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’లోనూ పవన్ నటిస్తున్నాడు. విశేషం ఏమంటే… ఇందులో టైటిల్ పాత్రను పవన్ తో పాటు రానా సైతం షేర్ చేసుకుంటున్నాడు. ముక్కుసూటిగా పోయే పోలీస్ ఆఫీసర్ గా పవన్…
తాజావార్తలు
-
Amitabh Bachchan: టైగర్ ష్రాఫ్‌పై ఫైరింగ్ ఎఫెక్ట్.. గ్లాస్ షీల్డ్ వెనుక బిగ్ బి!
-
Ranbir Kapoor: లక్ష్మణుడి త్యాగం ఈ జనరేషన్లో సాధ్యమా? రణ్‌బీర్ క్వశ్చన్ వైరల్!
-
PV Sindhu Creates History : హైలో ఓపెన్‌లో సింధు చరిత్ర.. తొలి భారతీయ మహిళగా అరుదైన ఘనత
-
CM Revanth Reddy : 20 కోట్ల ఓట్ల తొలగింపుకు కేంద్రం కుట్ర.. మోదీని గద్దె దించే వరకు విశ్రమించం
-
Tollywood: చివరి నిమిషంలో బీజీఎంల మార్పు.. పెద్ద సినిమాల్లో కొత్త తలనొప్పులు!
ట్రెండింగ్
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..