Rana Daggubati cameo in Nikhil’s SPY: మన టాలీవుడ్ లో వారసుల హంగామా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే అనేకమంది వారసులు హీరోలుగా, హీరోయిన్లుగా ఇతర విభాగాల్లో సత్తా చాటారు, చాటుతున్నారు. అయితే నిర్మాతల కుటుంబం నుంచి వచ్చి హీరో అయ్యి ఇప్పుడు మళ్లీ సినిమాల నిర్మాణం మీద దృష్టి పెడుతున్న దగ్గుబాటి రానా సైలెంట్ గా ఒక పాన్ ఇండియా సినిమాలో భాగమైనట్టు ప్రచారం జరుగుతోంది. అసలు విషయం ఏమిటంటే లీడర్, బాహుబలి,…