పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీ “కల్కి 2898 ఏడి”..ఈ సినిమాను మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నారు.బిగ్గెస్ట్ సైన్స్ ఫిక్షన్ మూవీగా ఈ సినిమా తెరకెక్కుతుంది.ఈ సినిమాలో దీపికా పదుకోన్ ,దిశా పటాని హీరోయిన్స్ గా నటిస్తున్నారు .అలాగే బిగ్ బి అమితాబ్ బచ్చన్,విశ్వనటుడు కమల్ హాసన్ వంటి లెజెండరీ యాక్టర్స్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఈ సినిమా హిందూ పురాణకథలు నేపథ్యంతో తెరకెక్కుతుంది.రీసెంట్ గా బిగ్ బి అమితాబ్ అశ్వద్దామ…
టాలీవుడ్ యంగ్ హీరో ప్రియదర్శి వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు.కమెడియన్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ప్రియదర్శి..మల్లేశం సినిమాతో హీరోగా మారి ఆ సినిమాతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.ఆ తరువాత ప్రియదర్శి హీరోగా వచ్చిన బలగం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.దీనితో ప్రియదర్శికి వరుసగా ఆఫర్స్ వచ్చాయి.ప్రియదర్శి ఈ ఏడాది ఓం భీమ్ బుష్‌తో మరో హిట్ ను అందుకున్నాడు.అలాగే సేవ్ ది టైగర్స్ వెబ్ సిరీస్ తో కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు.ప్రస్తుతం…