పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-రానా దగ్గుబాటి మల్టీస్టారర్ గా రూపొందుతున్న చిత్రం భీమ్లా నాయక్.. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన పవన్ & టైటిల్ గ్లింప్స్ కు భారీ రెస్పాన్స్ రాగా, విడుదలైన మొదటి పాట కూడా రికార్డ్స్ సాధించింది. ఇక అందరు రానా అప్డేట్స్ కోసం ఎంతగానో ఎదురుచూస్తుండగా.. తాజాగా ఆయనకు సంబందించిన �