Ramya Krishnan: బాహుబలి శివగామిగా రమ్యకృష్ణ నటనను చూసి ఎవ్వరైనా ఫిదా కావాల్సిందే. అందం, అభినయం కలబోసిన రూపం రమ్యకృష్ణ .. హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసి.. మొదట్లో ఐరన్ లెగ్ గా పేరుతెచ్చుకొని, ఎన్నో అవమానాలు పడిన ఆమె మెల్లగా వరుస అవకాశాలను అందుకోవడమే కాకుండా హిట్లు అందుకొని స్టార్ హీరోయిన్ గా మారింది.