10 telugu movies releasing this weekend: ప్రతి వారంలాగే ఈ వీకెండ్ కూడా తెలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అయితే పెద్ద సినిమాలు ఏవీ లేకపోవడంతో ఈసారి ఏకంగా తొమ్మిది చిన్న సినిమాలు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. శుక్రవారం విడుదలకు సిద్దమైన కొత్త సినిమాల్లో శివ కందుకూరి హీరోగా మేఘా ఆకాష్ హీరోయిన్ గా తెరకెక్కిన “మను చరిత్ర” మాత్రమే కొంత తెలిసిన ముఖాలు ఉన్నాయి. నిర్మాత రాజ్ కందుకూరి కుమారుడైన ఆయన “గమనం”,…