Bigg Boss 9 : బిగ్ బాస్ సీజన్ 9 ప్రస్తుతం హాట్ హాట్ గా నడుస్తోంది. ఇప్పటికే ఫైర్ మీద ఉన్న కంటెస్టెంట్లు వెళ్లిపోయారు. దమ్ము శ్రీజ, దివ్వెల మాధురి లాంటి వారు బయటకు వచ్చేశారు. అయితే ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనేది అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఎవరూ ఊహించిన విధంగా ఫోక్ సింగర్, డ్యాన్సర్ అయిన రాము రాథోడ్ ఎలిమినేట్ అయిపోయాడు. తాజాగా ఇందుకు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు.…