Home
Ramoji Film City
Ramoji Film City News
-
లైవ్: ‘రాధేశ్యామ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్..
బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న చిత్రం రాధేశ్యామ్. ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా జనవరి 14న విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుచ్న్హి రిలీజైన సాంగ్స్, టీజర్ ప్రేక్షకులకు భారీ అంచనాలను నెలకొల్పాయి. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడడంతో మేకర్స్ ప్రమోషన్స్ ని వేగవంతం చేశారు. ప్రమోషన్స్ లో భాగంగా నేడు రామోజీ ఫిల్మ్ సిటీలో ఘనంగా జరగనుంది. ఈ ఈవెంట్ కి అభిమానులే ముఖ్య… -
‘రాధే శ్యామ్’ కోసం రంగంలోకి దిగిన జాతిరత్నం..
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ – పూజ హెగ్డే జంటగా రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘రాధేశ్యామ్’. సంక్రాంతి కానుకగా జనవరి 14 న విడుదల కానున్న ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలనే పెట్టుకున్నారు. పాన్ ఇండియా లెవెల్లో విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్స్ సైతం అంతే లెవల్లో ప్లాన్ చేసారట మేకర్స్. డిసెంబర్ 23న రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రీ రిలీజ్ వేడుక అంగరంగ వైభంగా జరగనుంది. ఇక అందుతున్న సమాచారం… -
గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో పూజా హెగ్డే
రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ ప్రారంభించి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విస్తృతమవుతుంది. ఇప్పటికే ఈ ఛాలెంజ్లో పలువురు ప్రముఖులు పాల్గొని మొక్కలు నాటారు. మొక్కలు నాటడమే కాదు వాటిని కాపాడాలని నిరంతరం పరితపిస్తూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ను చేపట్టారు. ఒక్కొక్కరు మూడు మొక్కలు నాటే ఈ బృహత్తర కార్యక్రమం ఖండాంతరాలు దాటి ప్రతీ హృదయాన్ని కదిలిస్తుంది. చేయి చేయి పట్టి మొక్కలు నాటిస్తుంది. ఇది ఒక ఉద్యమంగా, ఉధృతంగా ముందుకు సాగుతుంది. “గ్రీన్ ఇండియా ఛాలెంజ్”లో భాగంగా… -
“ఆర్సీ 15” సెకండ్ షెడ్యూల్ ఎక్కడంటే?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ “ఆర్సీ 15”. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా మొదటి షెడ్యూల్ ఇటీవలే పూర్తయింది. ఈ షెడ్యూల్లో కొన్ని కీలకమైన సన్నివేశాలతో పాటు భారీ స్థాయిలో రూపొందించిన సెట్ లో పాటను చిత్రీకరించినట్లు సమాచారం. తొలి షెడ్యూల్ను పూర్తిగా మహారాష్ట్రలోని పూణే, సతారా, ఫాల్టన్లలో చిత్రీకరించారు. నవంబర్ 10న మొదటి షెడ్యూల్ ముగియడంతో తదుపరి షెడ్యూల్కి వెళ్లడానికి ముందు టీమ్…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 : మీనాక్షి సుందరేశ్వరుల కల్యాణంతో కోటి దీపోత్సవంలో భక్తి పారవశ్యం.!
-
Sharwa : డబ్బులు పెట్టి వ్యూస్ కొనుక్కునే స్థితిలో మేము లేము.. ‘భోగి’ వేదికపై శర్వానంద్ సంచలన వ్యాఖ్యలు!
-
Kartik Purnima 2026: కార్తీక పౌర్ణమి నాడు చంద్రుడికి అర్ఘ్యం.. సరైన టైమ్ ఇదే.!
-
Dimple Hayathi: ఇప్పటిదాకా నన్ను గ్లామర్ డాల్గానే చూశారు.. ఆ పాత్ర కోసం అన్నీ వదిలేశా!
-
Sampath Nandi: శర్వానంద్కు నేషనల్ అవార్డు రాకపోతే అడగండి
ట్రెండింగ్
-
Store Fresh Coconut: కొబ్బరికాయ కొట్టాక త్వరగా పాడవుతోందా?.. ఈ టిప్స్ ట్రై చేయండి.!
-
Agniveers: కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. అగ్నివీరులకు భారీ ఊరట..
-
NASA Astronaut Video: అంతరిక్షంలో నీటి బిందువుల విన్యాసం.. వెనుక ఉన్న అసలు సైన్స్ ఇదే..
-
Yuvraj Singh: పంత్ విధ్వంసానికి యువరాజ్ ఫిదా.. బ్యాట్తోనే సమాధానమిచ్చావంటూ ప్రశంసలు!
-
Vegetable Biryani Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ రుచి.. తెల్లగా, మెతుకు మెతుకు విడివిడిగా ఉండే ‘వెజిటబుల్ బిర్యానీ’ ఇలా చేసేయండి..!