Home
Ramoji Film City
Ramoji Film City News
-
Ramoji Film City: గిన్నీస్ బుక్‌లో రికార్డుల.. 2000 ఎకరాలు.. 2500 సినిమాలు.. రామోజీ ఫిలిం సిటీ గురించి మీకు ఇవి తెలుసా?
Ramoji Film City Unknown Facts: రామోజీ గ్రూప్ అధిపతి రామోజీరావు 1996లో స్థాపించిన ఈ ఫిలిం సిటీ పర్యాటక ప్రదేశంగా కూడా పేరుగాంచింది. రామోజీ ఫిలిం సిటీ సుమారు 2000 ఎకరాలలో విస్తరించి ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద ఏకీకృత సినీ నగరం అదేనండీ ఫిలింసిటీ. హైదరాబాదు నుండి 25 కిలోమీటర్ల దూరములో ఉన్న ఈ ఫిలిం సిటీలో తెలుగు సినిమాలే కాకుండా దేశ, విదేశాలకు చెందిన అనేక భాషా చిత్రాలు, టెలివిజన్ సీరియళ్లు నిర్మించబడ్డాయి, నిర్మించబడుతున్నాయి.… -
Balakrishna: దటీజ్ బాలయ్య.. బాబు అరెస్ట్.. అయినా తగ్గట్లేదుగా!
Balakrishna Re starts shoot of Bhagavanth Kesari: నందమూరి బాలకృష్ణను సినీ వర్గాల వారు నిర్మాతల హీరో అంటూ ఉంటారు. ఎందుకంటే నిర్మాతలకు ఇబ్బంది లేకుండా వారికి అనుగుణంగా ఆయన తీసుకునే నిర్ణయాలే. ఇక నిజానికి వరుస హిట్లతో మంచి జోష్ మీద ఉన్న నందమూరి బాలకృష్ణ ఇప్పుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. భగవంత్ కేసరి పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆయన సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.… -
Pushpa Shoot: పుష్పరాజ్ ఆన్ డ్యూటీ.. ఈసారి అస్సలు తగ్గేదేలే
Pushpa 2 Shooting Update:పుష్ప సినిమాతో పాన్ ఇండియా వైడ్ క్రేజ్ తెచ్చుకున్న బన్నీ, సుకుమార్ రెండో పార్ట్ మీద ప్రాణం పెట్టి పని చేస్తున్నారు. స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా మారిన అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న హిట్ సీక్వెల్ పుష్ప 2 ది రూల్ సినిమాపై భారీ అంచనాలున్నాయి. నిజానికి పుష్ప మూవీ రిలీజ్ అయి రెండేళ్లు కావొస్తుంది అయినా ఈ రెండవ భాగాన్ని జక్కన్నలా మారి చెక్కుతునే ఉన్నాడు… -
Hari Hara Veera Mallu: 900 మందితో ఫిల్మ్ సిటీలో ‘హరి హర వీరమల్లు’ షూటింగ్
పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న 'హరి హర వీరమల్లు' సినిమా షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఈ విషయాన్ని మెగా సూర్య ప్రొడక్షన్స్ సంస్థ సోషల్ మీడియా ద్వారా తెలియచేసింది. ' -
Amit Shah With Ramojirao: రామోజీరావు జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకం.. అమిత్ షా
amit shah meets with Ramojirao -
Green India Challenge: మొక్కలు నాటిన బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్
బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. తన తాజా సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్‌కు వచ్చిన సల్మాన్ ఖాన్, టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్‌తో కలిసి రామోజీ ఫిల్మ్ సిటీలో మొక్కలు నాటి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 5.0 లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక్కో మొక్క ఒక్కో మనిషికి సరిపడా ఆక్సిజన్‌ను అందిస్తుందని తెలిపారు. మొక్కలు నాటడాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని కోరారు.… -
Kiran Abbavaram: ఫిల్మ్ సిటీలో ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’
కిరణ్ అబ్బవరం హీరోగా కోడి రామకృష్ణ కుమార్తె కోడి దివ్య దీప్తి నిర్మాతగా కోడి దివ్య ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై తీస్తున్న సినిమా ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’. కార్తిక్ శంకర్ ఈ సినిమాతో దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు. ‘రాజావారి రాణిగారు, ఎస్.ఆర్ కళ్యాణమండపం’ సినిమాలతో గుర్తింపు సంపాదించుకున్న కిరణ్ అబ్బవరం ఇందులో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా నుంచి విడుదల చేసిన పాటకు చక్కటి స్పందన వచ్చింది. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్న ఈ… -
Bus Accident: ఆర్టీసీ బస్సుని ఢీకొన్న ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు
రోడ్డు ప్రమాదాలు సర్వసాధారణం అయిపోయాయి. తిరువూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును వెనకనుంచి ఢీ-కొంది ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు. గత రాత్రి 10- 30 నిముషాలకు తిరువూరు నుండి మియాపూర్ సర్వీస్ (3794) బయలుదేరింది ఏపీఎస్ ఆర్టీసీ బస్. హైదరాబాద్ వచ్చే క్రమంలో నగర శివారులో ప్రమాదానికి గురైందని తెలుస్తోంది. తెల్లవారుజామున 4-30 గంటలకు హైదరాబాద్ శివారు రామోజీ ఫిలిం సిటీ దగ్గర ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు అతివేగంతో వచ్చి ఆర్టీసీ బస్సుని వెనుక నుంచి ఢీ… -
బ్రేకింగ్:’రాధేశ్యామ్’ ఈవెంట్ లో అపశృతి.. ముగ్గురికి గాయాలు..
‘రాధేశ్యామ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అపశృతి చోటుచేసుకొంది. రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్న ఈ ఈవెంట్ కి వేలాది మంది అభిమానులు హాజరయ్యారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రభాస్ ని చూడడానికి అభిమానులు కృష్ణంరాజు కటౌట్ పైకి ఎక్కడంతో ఆ కటౌట్ కిందపడిపోయింది. కటౌట్ కిందపడడంతో ముగ్గురికి గాయాలు అయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. వేలాదిమంది అభిమానులను కంట్రోల్ చేయడానికి పోలీసులు లాఠీ ఛార్జ్ చేస్తున్నారు. ప్రస్తుతం క్షతగాత్రులను ఆసుపత్రికి… -
లైవ్: ‘రాధేశ్యామ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్..
బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న చిత్రం రాధేశ్యామ్. ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా జనవరి 14న విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుచ్న్హి రిలీజైన సాంగ్స్, టీజర్ ప్రేక్షకులకు భారీ అంచనాలను నెలకొల్పాయి. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడడంతో మేకర్స్ ప్రమోషన్స్ ని వేగవంతం చేశారు. ప్రమోషన్స్ లో భాగంగా నేడు రామోజీ ఫిల్మ్ సిటీలో ఘనంగా జరగనుంది. ఈ ఈవెంట్ కి అభిమానులే ముఖ్య…
తాజావార్తలు
-
Dulquer Salmaan: “టైటిల్ రోల్ నాది కాదు.. అయినా ఈ సినిమాకి సైన్ చేశా”
-
YS Jagan : ప్రజాస్వామ్య చరిత్రలో ఇది మరో చీకటి రోజు
-
Rapthadu School Attack : రాప్తాడు విద్యార్థినిపై దాడి కేసులో ట్విస్ట్.. పోలీసుల కాల్పుల్లో నిందితుడికి గాయాలు..
-
Amitabh Bachchan: టైగర్ ష్రాఫ్‌పై ఫైరింగ్ ఎఫెక్ట్.. గ్లాస్ షీల్డ్ వెనుక బిగ్ బి!
-
Ranbir Kapoor: లక్ష్మణుడి త్యాగం ఈ జనరేషన్లో సాధ్యమా? రణ్‌బీర్ క్వశ్చన్ వైరల్!
ట్రెండింగ్
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..