Bus Accident: ఆర్టీసీ బస్సుని ఢీకొన్న ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు
By NTV WebDesk
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రోడ్డు ప్రమాదాలు సర్వసాధారణం అయిపోయాయి. తిరువూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును వెనకనుంచి ఢీ-కొంది ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు. గత రాత్రి 10- 30 నిముషాలకు తిరువూరు నుండి మియాపూర్ సర్వీస్ (3794) బయలుదేరింది ఏపీఎస్ ఆర్టీసీ బస్. హైదరాబాద్ వచ్చే క్రమంలో నగర శివారులో ప్రమాదానికి గురైందని తెలుస్తోంది.
తెల్లవారుజామున 4-30 గంటలకు హైదరాబాద్ శివారు రామోజీ ఫిలిం సిటీ దగ్గర ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు అతివేగంతో వచ్చి ఆర్టీసీ బస్సుని వెనుక నుంచి ఢీ కొంది, ఈ ప్రమాదంలో బస్సు వెనుక సీట్లలో కూర్చున్న పలువురు ప్రయాణికులు గాయాలపాలైనట్లు సమాచారం. రంగంలోకి దిగిన పోలీసులు గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం అందాల్సి వుంది.
Also Read
- AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. పవన్ కల్యాణ్ సహా జనసేన మంత్రుల డుమ్మా..
- MA Ghaffoor’s Son Kiran Dies in US: అమెరికాలో తెలుగు సైంటిస్ట్ కన్నుమూత.. సీపీఎం మాజీ ఎమ్మెల్యే గఫూర్ ఇంట తీవ్ర విషాదం..
- Venkaiah Naidu: ప్రతిపక్షాలు అతిగా ప్రవర్తిస్తున్నాయి.. గెలిస్తే ఘనత, ఓడితే EVMలపై నిందలా?
- CM Chandrababu: నియోజకవర్గాల స్థాయిలో విజన్ ప్లాన్లు.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
తాజావార్తలు
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. పవన్ కల్యాణ్ సహా జనసేన మంత్రుల డుమ్మా..
-
IPL 2027-CSK: సీఎస్కేలో ఏం జరుగుతోంది.. మొన్న ఇద్దరు, ఇవాళ మరొక కోచ్ అవుట్!
-
Election Commission: సీజేపీ నిరసనల వేళ కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం..
-
MA Ghaffoor’s Son Kiran Dies in US: అమెరికాలో తెలుగు సైంటిస్ట్ కన్నుమూత.. సీపీఎం మాజీ ఎమ్మెల్యే గఫూర్ ఇంట తీవ్ర విషాదం..
ట్రెండింగ్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!