నటుడు ప్రియదర్శి గురించి పరిచయం అక్కర్లేదు. కెరీర్ ప్రారంభం నుంచి కాస్తంత డిఫరెంట్‌గా వెళ్తున్న ఆయన కమిడియన్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. అక్కడితో ఆగకుండా హీరోగా వైవిధ్యమైన కాన్సెప్టు లతో ‘బలగం’, ‘మల్లేశం’ లాంటి ఇంట్రస్టింగ్ సినిమాలు చేసి తనలోని కొత్త కోణాన్ని బయట పెట్టాడు. ఆ క్రమంలోనే ఇప్పుడు నాని నిర్మాతగా తీసిన ‘కోర్ట్’ మూవీ లోనూ హీరోగా చేస్తున్నారు. రామ్‌జగదీష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. ఇక షూటింగ్…