(పుట్టిన రోజు సందర్భంగా) సినిమాకు పోస్టర్ నుదుట బొట్టు లాంటిది. అది చూడముచ్చటగా ఉంటేనే అందరి దృష్టీ దాని మీద పడుతుంది. ఇదేదో కాస్తంత కొత్తగా ఉంది! చూసేస్తే పోలా!! అనుకుంటారు. అందుకే సినిమా పోస్టర్ డిజైనింగ్ అనేది చాలా ప్రాముఖ్యతను, ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. చిత్రలేఖనంలో కాకలు తీరిన యోథులు పనిచేసిన శాఖ అది. అందులోంచి వచ్చి దర్శకుడిగా ఎదిగాడు రమేశ్ వర్మ. ఆగస్ట్ 22 ఆయన పుట్టిన రోజు. పోస్టర్ డిజైనర్ గా రమేశ్ వర్మ…