ప్రస్తుతమున్న యువ హీరోల్లో కిరణ్ అబ్బవరం ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడు. బ్యాక్‌గ్రౌండ్ లేకుండా సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన ఇతనికి.. వరుసగా సినిమా అవకాశాలు వస్తున్నాయి. ఇంతవరకూ బాక్సాఫీస్ వద్ద సరైన హిట్ పడకపోయినా, యువతలో ఇతనికి మంచి క్రేజ్ ఉంది. నటుడిగానూ తన సత్తా చాటుకోవడంతో, ఇండస్ట్రీలోనూ మంచి డిమాండ్ వచ్చిపడింది. అందుకే, జయాపజయాలతో సంబంధం లేకుండా ఫిల్మ్‌మేకర్స్ ఇతనితో సినిమాలు చేస్తున్నారు. తాజాగా ఇతను మరో రమేశ్ కడూరి అనే మరో కొత్త దర్శకుడితో చేతులు…