‘రామానంద్ సాగర్’… ఈ పేరు చెప్పగానే ఏం గుర్తుకు వచ్చింది? అసలు రామానంద్ సాగర్ ఎవరో, ఎట్లా ఉంటాడో తెలియకున్నా ఆయన రూపొందించిన ‘రామాయణం’ మాత్రం జ్ఞాపకం వచ్చే ఉంటుంది! దూరదర్శన్ లో ఆయన తెరకెక్కించిన రామకథ ప్రసారం అవుతుంటే వీధులన్నీ ఖాళీ అయిపోయేవట! తరువాతి కాలంలో రామానంద్ సాగర్ అంటే రామాయణానికి మారుపేరు అయిపోయాడు! ఇప్పుడాయన గురించి మనం మాట్లాడుకోవటానికి కారణం ఆయన ముని మనవరాలే…సాక్షి చోప్రా… ఈమెవరు అంటే ఇన్ స్టాగ్రామ్ లోని యాక్టివ్…