Ramakuppam: చిత్తూరు జిల్లా రామకుప్పం ఎస్ఐ ఫోన్ సంభాషణ వైరల్‌గా మారింది. కుప్పంలో 34 మంది టీడీపీ కార్యకర్తలపై రౌడీ షీట్లు ఓపెన్ చేశారు పోలీసులు. ఎన్‌కౌంటర్ చేస్తానంటూ టీడీపీ కార్యకర్తకు రామకుప్పం ఎస్ఐ బెదిరింపులకు పాల్పడుతున్నారు. కుప్పంలో టీడీపీ కార్యకర్త గజేంద్రకు రామకుప్పం ఎస్ఐ కృష్ణ బెదిరించాడు