ఎన్టీఆర్ ‘శ్రీనాథకవిసార్వభౌమ’ మూవీ షూటింగ్ రామకృష్ణ స్టూడియోలో జరుగుతున్నరోజులు.. తండ్రి సినిమా అందులోను చారిత్రాత్మకం కావడంతో ఆసక్తిగా షూటింగ్ కి వీలున్నప్పుడల్లా వచ్చేవాడు బాలయ్య.. అదే స్టూడియోలో ఇంకోసెట్లో ‘జంతర్ మంతర్’ మూవీ షూటింగ్ కూడా జరుగుతుంది.. ఒకరోజు సాయంత్రం తండ్రి సినిమా షూటిం�