ఆంధ్రప్రదేశ్ లో మరో మూడు రోజులలో పోలింగ్ జరగనుంది.దీనితో ప్రధాన రాజకీయ పార్టీలు జోరుగా ప్రచారం చేస్తున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఓ నియోజకవర్గం హాట్ టాపిక్ గా మారింది.ఆ నియోజకవర్గమే పిఠాపురం నియోజకవర్గం..ఈ నియోజకవర్గంలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిల్చున్నారు.గత ఎన్నికలలో పవన్ గాజువాక ,భీమవరం రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయారు.అయితే గత ఎన్నికలలో పవన్ కల్యాణ్ కు సినిమా వారు ఎవరూ కూడా బహిరంగంగా మద్దతు…
తెలుగు ఇండియన్ ఐడిల్ 24వ ఎపిసోడ్ ను లెజెండరీ లిరిసిస్ట్స్ వేటూరి, సీతారామశాస్త్రి పాటలతో నిర్వహించారు. మరో ఐదు రోజుల్లో (మే 20) ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి జయంతోత్సవం జరుగుతున్న నేపథ్యంలో ఆహా ఆయనకు ఇచ్చిన ఘన నివాళిగా దీన్ని భావించొచ్చు. ఈ ఎపిసోడ్ లో సీతారామశాస్త్రి ప్రియ శిష్యుడు రామజోగయ్య శాస్త్రి పాల్గొనడం అందరికీ ఆనందాన్ని కలిగించింది. చిత్రం ఏమంటే… ప్రముఖ నేపథ్య గాయని శ్రావణ భార్గవి 23వ ఎపిసోడ్ ను శ్రీరామచంద్రతో కలిసి హోస్ట్ చేసింది.…