Ramajogaiah Sastry Clarity on His Comments at Devara Sucess Meet: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన దేవర చిత్రం మొదటి భాగం నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకి మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది, తర్వాత కొంత టాక్ డివైడ్ అయింది. అయితే నిన్న మధ్యాహ్నం సినిమా యూనిట్ ఒక సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ సక్సెస్ మీట్ లో దర్శకుడు కొరటాల శివ, డిస్ట్రిబ్యూటర్…
సినీ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఆయన కలం నుంచి జాలువారిన ప్రతి పాట ఒక అద్భుతం అనే చెప్పాలి.. ఎన్నో వందల పాటలను తెలుగు ప్రేక్షకులకు అందించారు.. స్టార్ హీరోల ప్రతి సినిమాలో ఈయన రాసిన పాట ఉంటుంది.. తాజాగా మహేష్ బాబు నటిస్తున్న గుంటూరు కారంలోని దమ్ మసాలా బిర్యానీ సాంగ్ కు మాసివ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. తాజాగా ‘ఓ మై బేబీ’ అంటూ సాగే…
Ramajogaiah Sastry: సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణించాకా.. సినీయర్ గేయ రచయితల్లో రామజోగయ్య శాస్త్రి బిజీగా మారాడు. స్టార్ హీరో సినిమాలు అయినా.. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు అయినా.. ఆయన సాంగ్ లేనిదే సినిమా పూర్తి అవ్వదు. ప్రస్తుతం రిలీజ్ కు రెడీ అవుతున్న సినిమాలన్నింటికీ కనీసంలో కనీసం ఒక్క పాట అయినా రామ్ జో రాసిన పాట ఉంటుంది.
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన “ఆచార్య” ఏప్రిల్ 29న థియేటర్‌లలో గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ మెగా యాక్షన్ డ్రాను థియేటర్లలో చూడడానికి ప్రేక్షకులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక ఇప్పటికే టీం మ్యూజికల్ ప్రమోషన్స్ స్టార్ట్ చేయగా, ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్ తెగ ఆకట్టుకుంటున్నాయి. తాజాగా విడుదలైన “భలే భలే బంజారా” సాంగ్ లో తండ్రీకొడుకులు ఇద్దరూ ఇరగదీశారు. ప్రస్తుతం…