పాన్ ఇండియా మోజులో దర్శకులు, హీరోలు, నిర్మాతలు పరిగెడుతున్న సమయంలో మాస్ కమర్షియల్ సినిమాలు ఎక్కువగా రిలీజ్ అవుతున్నాయి. హీరోయిజం ఎలివేట్ చేసే సీన్స్, హీరో-హీరోయిన్ రోమాన్స్, ఐటమ్ సాంగ్… ఇలా కమర్షియల్ సినిమాలో ఉండే ఎలిమెంట్స్ కి ఆడియన్స్ కూడా అలవాటు పడిపోయారు. ఈమధ్య కాలంలో చూసిన ఒక పర్ఫెక్ట్ ఫ్యామిలీ సినిమా ఏంటి అని ఎవరినైనా అడిగితే టక్కున సమాధానం చెప్పడం కూడా కష్టమే. అన్ని యాక్షన్ సినిమాల మధ్యలో, పాన్ ఇండియా సినిమాల…