Virat Kohli: స్టార్ క్రికెటర్, కింగ్ విరాట్ కోహ్లీకి రామ మందిర ఆహ్వానం అందింది. కోహ్లీ, అనుష్క దంపతులను జనవరి 22న జరగబోయే రామ మందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి రావాల్సిందిగా ఆలయ ట్రస్ట్ ఆహ్వానం అందించింది. అంతకుముందు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి కూడా ఆహ్వానం అందింది. సచిన్ టెండూల్కర్, అమితాబ్ బచ్�
మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాశారు. ఈ నెల 22న నాసిక్‌లోని కాలరామ్ ఆలయంలో జరిగే హారతికి హాజరుకావాలని ఠాక్రే లేఖలో రాష్ట్రపతిని ఆహ్వానించారు.