రామ్ గోపాల్ వర్మ అంటే ఒకప్పుట్లో ఒక బ్రాండ్. తన సినిమాలతో డైరెక్షన్ తో బెంచ్ మార్క్ సెట్ చేసాడు ఆర్జీవీ. కానీ అదంతా గతం. ఇప్పుడు ఆర్జీవీ అంటే బూతు బొమ్మల సినిమాలు తీసే దర్శకుడు. అందుకు తన నిర్ణయాలే కారణమని తెలియజేస్తూ ఎక్స్ ఖాతాలో సంచలన పోస్ట్ చేసాడు ఆర్జీవీ. జేడీ చక్రవర్తి, మనోజ్ బాజ్పాయ్ కీ�
నూతన సంవత్సరం కానుకగా ప్రపంచమంతా సంబరాలు అంబరాన్నంటాయి. పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ జీవితంలో సాధించబోయే వాటిపై కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అదే కోవలో ఒకప్పటి సెన్సషన్ డైరెక్టర్. ఇప్పటి వివాదాస్పద దర్శకులు రామ్ గోపాల్ వర్మ న్యూ ఇయర్ కానుకగా షాకింగ్
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు, ప్రధాన కార్యదర్శి లోకేష్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మీద ఇష్టారీతిన సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు వివాదాస్పద దర్శకుడు రామ్గోపాల్ వర్మ. అప్పట్లో వాటన్నిటిని భరించిన టీడీపీ శ్రేణులు.... కూటమి అధికారంలోకి వచ్చాక ఓపెనైపోతున్నాయి. వర్మ మా నేతల �
సినీ హీరో అల్లు అర్జున్ ను సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆయనకు బెయిల్ లభించినా సరే ఒకరోజు రాత్రి జైలులో గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ రోజు ఉదయం 6:30 గంటల సమయంలో ఆయన జైలు నుంచి రిలీజ్ అయ్యారు.. వెంటనే ఆయన తన నివాసానికి వెళ్లారు. అయితే ఈ కేసు మీద ఇప్పటికే అనే�
దర్శకుడు రాంగోపాల్ వర్మకు మరోసారి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట లభించింది.. ఆర్జీవీ ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు.. రాంగోపాల్ వర్మపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని గతంలో ఇచ్చిన ఆదేశాలు పొడిగించింది.. గతంలో ఇచ్చిన ఆదేశాలను మళ్లీ శుక్రవారం వరకు పొడిగిస్తూ ఆదేశాలిచింది.. ఇక, ఆర�
పుష్ప-2 టికెట్ ధరలు ఎక్కువ అంటున్న వాళ్లకు వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీ కౌంటర్ ఇచ్చాడు. పుష్ప టికెట్లను డిమాండ్ ఉన్న ఇడ్లీలతో పోలుస్తూ ‘సుబ్బారావు అనే ఒకడు ఒక ఇడ్లీ హోటల్ పెట్టి , ప్లేట్ ఇడ్లీల ధరను రూ. 1000గా పెట్టాడు. సుబ్బారావు అంత ధర పెట్టడానికి కారణం, వాడి ఇడ్లీలు మిగతావాటి ఇడ్లీల కంటే చాలా గొప్�
ఎన్టీవీ కి ఇచ్చిన ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో వర్మ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. నా న్యూస్, థంబ్నెయిల్ బెటర్ గా ఉండాలని ఆయన కామెంట్స్ చేశారు. ఇప్పుడు ఉన్న మీడియా పరిస్థితుల గురించి ఆయన మాట్లాడుతూ ఈ మేరకు కామెంట్ చేశారు. నా న్యూస్ బెటర్ గా ఉండాలి నా థంబ్నెయిల్ బెటర్ గా ఉండాలి అని అనుకునే కాంపిటీషన్�
ఏపీ పోలీసులకు చిక్కకుండా రామ్ గోపాల్ వర్మ తప్పించుకు తిరుగుతున్నారా అనే ప్రశ్నకు ఎన్టీవీ ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో రాంగోపాల్ వర్మ సమాధానం ఇచ్చారు. గత కొద్దిరోజులుగా రాంగోపాల్ వర్మ తప్పించుకు తిరుగుతున్నారు అని ప్రచారం జరుగుతోంది. కాబట్టి మీరు ఇప్పుడు ఎక్కడ నుంచి వస్తున్నారు అని యాంకర్ ప్రశ�
గతంలో వ్యూహం అనే సినిమా చేసిన సమయంలో రామ్ గోపాల్ వర్మ ప్రమోషన్స్ కోసం కొన్ని ట్వీట్లు చేశారు. ఆ ట్వీట్లు ఇప్పుడు ఆయన కొంప ముంచాయి. వరుసగా ఆయన మీద ఏపీలో కేసులు నమోదు అవుతున్నాయి. ఏపీ పోలీసులు రాంగోపాల్ వర్మను అరెస్ట్ చేసేందుకు హైదరాబాద్ కూడా వచ్చారు. అయితే వర్మ అందుబాటులో లేకపోవడంతో తిరిగి వెళ్లా�
డైరెక్టర్ రామ్గోపాల్ వర్మ కేసులకు భయపడి పారిపోయాడు అని టీడీపీ నేత బుద్దా వెంకన్న ఎద్దేవా చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్లను కించపరిచేలా సినిమాలు తీశాడని.. ఇప్పుడు కేసులకు భయపడి అడ్రెస్ లేకుండా దాక్కున్నాడన్నారు. ఇప్పుడు దాక్కున్న కొడాలి నాని, వల్లభనేని �