Sunishith : ఎప్పుడూ సెలబ్రిటీలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో సాక్రిఫైయింగ్ స్టార్ గా పాపులరైన వ్యక్తి సునిశిత్. ఇటీవల రామ్ చరణ్ భార్య ఉపాసన మీద అనుచిత వ్యాఖ్యలు చేసి చావు దెబ్బలు తిన్నాడు. నిత్యం ఏదో ఓ ఛానల్లో ఇంటర్వ్యూలు ఇస్టూ ఇలాంటి పనికిమాలిన వ్యాఖ్యలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్నాడు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ కలయికలో గబ్బర్ సింగ్ కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా తెరకెక్కుతోంది. శ్రీలీలా హీరోయిన్ గా నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ కి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీ గ్లిమ్ప్స్ ని ఇటివలే రిలీజ్ చేశారు. మే 11న గబ్బర్ సింగ్ సినిమా రిలీజ్ అయ్యి పుష్కర కాలం అయిన సంధర్భంగా……
Anushaka : స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి, యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి జంటగా నటిస్తున్న చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ చిత్రానికి పి.మహేష్ బాబు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ టీజర్ ఇటీవల రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.
లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేసిన విక్రమ్ మూవీ లోకయనకుడు కమల్ హాసన్ ని బౌన్స్ బ్యాక్ చేసింది. ఈ మూవీతో కమల్ కోలీవుడ్ లో కలెక్షన్ల వర్షం కురిపించాడు. సేతుపతి, ఫాహద్ ఫాజిల్ కీ రోల్స్ ప్లే చేసిన ఈ మూవీ ఇంటర్వెల్ ఫైట్ లో కమల్ మాస్క్ తీసేసి చేసే ఫైట్ ఆడియన్స్ తో విజిల్స్ వేయించింది. ఫాహద్ ఘోస్ట్ గురించి కథలు కథలుగా విన్నాం అని చెప్పిన టైమ్ లో కమల్ హాసన్ మాస్క్…
ఆర్ ఆర్ ఆర్ సినిమాతో గ్లోబల్ రీచ్ సాదించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ తో కలిసి ‘గేమ్ చేంజర్’ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ అయిపోగానే ‘ఒక విలేజ్ కథని పాన్ ఇండియా రేంజులో చెప్దాం’ అంటూ బుచ్చిబాబు, చరణ్ ని డైరెక్ట్ చెయ్యడానికి రెడీగా ఉన్నాడు. ‘ఆర్సీ 16’ అనే వర్కింగ్ టైటిల్ తో అనౌన్స్ అయిన ఈ మూవీని బుచ్చిబాబు ముందుగా ఎన్టీఆర్తో సినిమా…
Ram Charan: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగాచెప్పాల్సిన అవసరం లేదు. అమ్మడికి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందంటే.. ఈ మధ్యే ఒక అభిమాని ఆమెకు గుడి కూడా కట్టించాడు. ఇక ఈ ఏడాది శాకుంతలం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సామ్ కు నిరాశే మిగిలింది.
Upasana: మెగా కుటుంబం మొత్తం వారసుడు కోసం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్- ఉపాసన పదేళ్ల తరువాత తల్లిదండ్రులుగా మారనున్నారు. ఇన్నేళ్లు ఈ జంట పిల్లల విషయంలో ఎన్ని విమర్శలు అందుకున్నారో అందరికి తెలిసిందే.
Allu Arjun: మెగా- అల్లు కుటుంబాల మధ్య విబేధాలు నెలకొన్నాయని ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. అయితే అందులో నిజం ఉందా..? లేదా..? అనే క్లారిటీ మాత్రం అస్సలు రావడం లేదు. ఒక్కోసారి వీరి మధ్య బంధాలు చూస్తే అస్సలు గొడవలు లేవు అనిపిస్తూ ఉంటుంది..