Peddi: సెకండ్ వీకెండ్లోనూ తగ్గని జోరు.. బుక్‌మైషోలో రికార్డుల వేట!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రస్తుతం PEDDI పేరు మార్మోగిపోతోంది..మొదటి వారం అద్భుతమైన వసూళ్లను సాధించిన ఈ చిత్రం, రెండో వారంలోనూ అదే దూకుడును ప్రదర్శిస్తూ ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది. ఒకానొక దశలో కలెక్షన్లు కాస్త స్లో అయ్యాయేమో అనుకునేలోపే, మళ్లీ పుంజుకుని బాక్సాఫీస్ రేసులో దూసుకుపోతోంది. మిక్స్ టాక్ ఉన్నా కంటెంట్ ఫ్యామిలీ ఆడియన్స్ కి రీచ్ అయితే ప్రేక్షకులు థియేటర్లకు ఎలా బ్రహ్మరథం పడతారో ఈ సినిమా మరోసారి నిరూపించింది.
రెండో వీకెండ్లో ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే థియేటర్లు హౌస్‌ఫుల్ బోర్డులతో కళకళలాడుతున్నాయి. ప్రముఖ టికెటింగ్ ప్లాట్‌ఫామ్ ‘బుక్‌మైషో’లో ఈ చిత్రం సృష్టిస్తున్న హవా అంతా ఇంతా కాదు. కేవలం గత ఒక్క గంటలోనే ఏకంగా 9.78 వేల టికెట్లు అమ్ముడయ్యాయంటే ఈ సినిమా క్రేజ్ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం సగటున గంటకు దాదాపు 10 వేల టికెట్ల చొప్పున బుక్ అవుతూ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డుల వైపు అడుగులు వేస్తోంది. వీకెండ్ కావడంతో ఈ నంబర్స్ మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మొత్తానికి, ‘పెద్ది’ వసూళ్ల సునామీ ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటూ, కలెక్షన్ల వర్షం కురిపిస్తూ లాంగ్ రన్ వైపు ఈ చిత్రం దూసుకెళ్తోంది.
Also Read
తాజావార్తలు
-
Noida Airport: నోయిడా ఎయిర్‌పోర్టుకు ‘నరేంద్ర మోడీ’ పేరు.. యోగి కేబినెట్ ఆమోదం
-
Pakistan Cricket Team: శ్రీలంకతో సిరీస్‌కు ముందు పాకిస్థాన్ జట్టులో కీలక మార్పులు.. కొత్త కెప్టెన్ నియామకం..
-
M.S Raju : ‘దేవి పుత్రుడు’ ఫెయిల్యూర్ తర్వాత ఆ కోపంతోనే అలా చేశా.!
-
Nani : నాని బ్యాక్ టు హోం గ్రౌండ్?
-
Srihari: షేర్ ఖాన్ నుంచి భద్రాచలం దాకా.. ఒకే ఒక్కడు శ్రీహరి!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు